ETV Bharat / state

30న విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు - indiragandhi stadium

రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడ ముస్తాబవుతోంది. ఏర్పాట్లు శర వేగంగా పూర్తవుతున్నాయి. పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుండగా.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత ఉన్నతాధికారులు నగరంలో రాకపోకలపై ఆంక్షలు విధించారు.

vijayawada
author img

By

Published : May 28, 2019, 9:28 PM IST

30న విజయవాడలో ట్రాఫిక్ అంక్షలు

డ్రోన్ కెమెరాలు.. సీసీ కెమెరాలు.. 12 వందల మంది సిబ్బందితో.. విజయవాడ ట్రాఫిక్ సిబ్బంది సర్వ సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30న.. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైకాపా శాసనసభాపక్ష నాయకుడు వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. నగరవాసులకు ఇబ్బంది కలగకుండా.. ట్రాఫిక్​ను మళ్లించేందుకు రూట్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే.. నగరం మీదుగా రాకపోకలు చేసే వాహనాలు మళ్లించేందుకు తగిన ప్రణాళిక రూపొందించారు. గురువారం జరిగే జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా.. బుధవారం రాత్రి నుంచే భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. మరిన్ని వివరాలపై.. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ రవిశంకర్ రెడ్డితో మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.

RESTRICTIONS:
Digital - No stand alone digital use allowed.
Broadcast - Available worldwide excluding France and the USA. Scheduled news bulletins only. Simulcasting of the linear broadcast allowed as long as the territorial restrictions are adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roland Garros, Paris, France. 28th May 2019.
Victoria Azarenka (black headband) beat Jelena Ostapenko (blue headband) 6-4, 7-6(4)
1. 00:00 MATCH POINT - Victoria Azarenka wins second set tie-break after Jelena Ostapenko sends her backhand return into the net
2. 00:20 Players shake hands at the net
SOURCE: FFT
DURATION: 00:26
STORYLINE:
Two-time Australian Open champion Victoria Azarenka defeated Jelena Ostapenko 6-4, 7-6(4) in the French Open on Tuesday - the Latvian has now suffered consecutive first round exits at Roland Garros since she won the 2017 tournament.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.