ETV Bharat / state

కార్యకర్తలపై దాడులకు నిరసనగా తెదేపా మరో వాయిదా తీర్మానం - tdp

కార్యకర్తలపై దాడులకు నిరసనగా తెదేపా మరో వాయిదా తీర్మానం ఇచ్చింది. దాడులు, దౌర్జన్యాలపై సభలో నిరసన తెలియచేయాలని నిర్ణయించింది.

tdp
author img

By

Published : Jul 16, 2019, 10:01 AM IST

తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు నిరసనగా శాసనసభలో ...ఆ పార్టీ ఇవాళ మరో వాయిదా తీర్మానం ఇచ్చింది. కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలపై సభలో నిరసన తెలియచేయాలని నిర్ణయించారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని తెలుగుదేశం నేతలు స్పీకర్‌ను కోరారు.

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_16_sakambari_ammavaru_annavaram_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్ర రక్షకులు గా కొలిచే వన దుర్గ, కనక దుర్గ అమ్మవార్లు శాకాంబరీ అలంకరణ లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాడ పౌర్ణమి సందర్భంగా అమ్మవార్ల ను వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్ తో సుందరంగా అలంకరణ చేశారు. అదేవిధంగా అనుబంధ దేవాలయం నేరేళ్లమ్మ అమ్మవారి ని కూడా ఇదేవిధంగా అలంకరణ చేశారు. భక్తులు దర్శించుకున్నారు.

Conclusion:ఓవర్..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.