ETV Bharat / state

ఎస్సై పరీక్షా ఫలితాలు విడుదల

పోలీసు ఉద్యోగ నియామక మండలి ఎస్సై స్థాయి పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. అభ్యర్థులు మార్కుల జాబితా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఎస్సై పరీక్షా ఫలితాలు విడుదల
author img

By

Published : Jun 20, 2019, 7:35 PM IST

పోలీసు ఉద్యోగ నియామక మండలి ఎస్సై స్థాయి పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. 15,780 మంది అభ్యర్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 14,860 మంది పురుషులు, 920 మంది మహిళలున్నారు. పోలీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు (ఎస్​ఎల్​పిఆర్​బి) వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థుల మార్కుల జాబితా పొందవచ్చని అధికారులు తెలిపారు. మార్కుల జాబితాపై అనుమానాలుంటే ఈనెల 21 నుంచి 23 సాయంత్రం 5 వరకు వెయ్యి రూపాయలతో ఆన్​లైన్​లో రీవెరిఫికేషన్​కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి

నలుగురు రాజ్యసభ ఎంపీలు తెదేపాకు గుడ్ బై!

Intro:Ap_Nlr_01_20_Icds_Baby_Kiran_Avb_C1

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పేరుతో వదిలి వెళ్లిన ఓ బాబును ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. చికిత్స కోసం 4 నెలల క్రితం ఓ మహిళ ఈ బాబును ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె తిరిగి రాకపోవడంతో వైద్యులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. గత నాలుగు నెలలుగా బాబుకు అన్నీ తామై వైద్య సిబ్బంది సేవ చేస్తున్నారు. ప్రస్తుతం బాబు కోలుకోవడంతో వైద్యాధికారులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించనున్నారు. ఈ బాబు తోపాటు ఇటీవల అపహరణకు గురైన ఓ పాపను, చికిత్స పొందుతూ తల్లి మృతి చెందిన మరో పాపను వీరి కుటుంబ సభ్యులకు వైద్యాధికారులు అప్పగించారు.
బైట్: రాజశేఖర్, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.