ETV Bharat / state

వచ్చే ఏడాది 10% ఎక్కువగా విత్తన సేకరణ: సీఎం - Seed distribution should be done smoothly:cm JAGAN

విత్తనాల కోసం రెండు మూడు రోజులుగా రైతన్నలు పడుతున్న ఇబ్బందులపై సీఎం జగన్ ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

seed-distribution-should-be-done-smoothly-cm
author img

By

Published : Jun 24, 2019, 3:50 PM IST

రాష్ట్రవ్యాప్తంగా విత్తనాల కోసం రైతులు చేస్తున్న ఆందోళనల విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విత్తనాల కొరతపై ఆరా తీసిన జగన్... రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ ప్రణాళికా లోపం కారణంగానే సమస్య వచ్చిందని మంత్రి కన్నబాబు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే ఏడాది కోసం అవసరమైన దానికంటే 10 శాతం ఎక్కువగా విత్తనాలు సేకరించాలని సీఎం సూచించారు. జాతీయ విత్తన కార్పొరేషన్ ద్వారా సమస్యను పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి వెల్లడించారు. ఇదే సమయంంలో మిర్చి విత్తనాల ధరను ఎక్కువకు అమ్ముతున్నట్లు సీఎం దృష్టికి వెళ్లింది. ఎంఆర్​పీ నిర్ణయించి సమస్య పరిష్కరిద్దామని జగన్ వారికి చెప్పారు.

Intro:గుంటూరు జిల్లాలో వైకాపా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా
నాదెండ్ల మండలం అమీన్ సాబ్ పేటలో తెదేపా సానుభూతిపరుల ఇళ్ల పై వైకాపా దాడులకు పాల్పడింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెదేపా కు చెందిన వారి ద్విచక్ర వాహనాలు, సిమెంటు బెంచీలు ధ్వంసం చేశారు. ఈ ఘటన గ్రామస్తులలో ఆందో ళన కలిగిస్తోంది. Body:ఎస్పీ చంద్రశేఖర్, గుంటూరు Conclusion:8008020895
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.