ETV Bharat / state

దోచుకోవడానికే సమీక్షలు: సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలోని సర్వాధికారాలు చంద్రబాబుకిచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈసీపై ఏ కారణం లేకుండా చంద్రబాబు విరుచుకుపడుతున్నారని సజ్జల అన్నారు.

author img

By

Published : Apr 26, 2019, 8:53 PM IST

సజ్జల రామకృష్ణారెడ్డి
sajja fires on chandra babu
సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలోని సర్వాధికారాలు చంద్రబాబుకిచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈసీపై ఏ కారణం లేకుండా చంద్రబాబు విరుచుకుపడుతున్నారని సజ్జల అన్నారు. చంద్రబాబు ఈసీకి రాసిన లేఖపై సజ్జల మండిపడ్డారు. ఒక నెలలో దొరికినది దోచుకోవడానికి... సమీక్షలను అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. 70 ఏళ్ల వయసులో మనవడితో ఆడుకోమని చంద్రబాబుకు హితబోధ చేశారు.

Intro:AP_TPG_11_26_APBA_SUMMER_COACHING_CAMP_AB_C1
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లోని చిట్టూరి సుబ్బారావు పుల్లెల గోపీచంద్ అకాడమీలో లో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి శిక్షణా శిబిరాన్ని తణుకు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ ప్రారంభించారు నెల రోజుల పాటు ఈ శిబిరం కొనసాగనుంది

Body:ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకులో గత ఐదు సంవత్సరాలుగా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

Conclusion:గతంలో పిల్లలకు శారీరక దృఢత్వం ఉండేదని, ఇప్పుడు అది లేదని సి.ఐ. చైతన్య కృష్ణ అన్నారు. గతంలో పిల్లలు తరగతి గదితో సమానంగా ఆట స్థలాల్లో గడిపేవారన్నారు. ఇప్పుడు ఆ దృఢత్వం లేక ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పిల్లలు జయాపజయాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అకాడెమీ ఛైర్మన్ చిట్టూరి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. కొద్ది సేపు సి.ఐ., సుబ్బారావు లు బ్యాడ్మింటన్ ఆడి అలరించారు.
బైట్: చైతన్య కృష్ణ, తణుకు సి.ఐ.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.