సభలో అందరూ సభ్యులను సమానంగా చూడాలని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సభాపతి తమ్మినేని సీతారాంను కోరారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాశారు. ఏ సభ్యుడైనా ఇంకొకరి పేరు ప్రస్తావిస్తే... వారికి మైక్ ఇవ్వాలని సభాపతిని కోరారు. తాను పదేపదే కోరినా మైక్ ఇవ్వలేదని పయ్యావుల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ...