ETV Bharat / state

'అక్టోబరు 1 నాటికి బెల్టు షాపులు ఎత్తేయండి' - :'అక్టోబరు ఒకటి నాటికి బెల్టు షాపులు ఎత్తేయండి'

అక్టోబరు ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలోని బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

: 'Lift Belt Shops by October 1'- cm
author img

By

Published : Jun 25, 2019, 1:07 PM IST

అక్టోబరు 1 నాటికి రాష్ట్రంలోని బెల్టుషాపులు పూర్తిగా ఎత్తివేయాలని సీఎం జగన్మోహరెడ్డి ఆదేశించారు. నిర్ణయానికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమాజానికి మంచి చేసే నిర్ణయాల అమలులో ముందడుగు వేయాల్సిందేనని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దని....దాబాల్లో మద్యం విక్రయాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Intro:విత్తనాలు పంపిణీ లో రైతులు పాట్లు

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఖరీఫ్ కాలంలో విత్తనాలు కోసం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా పెట్టిన బయో మెట్రిక్ విధానం ద్వారా ముద్రలు పడకపోవటం మూలం గా, అలాగే పాస్ బుక్ లకి ఆధార్ నెంబర్ నమోదు కాకపోవడం కారణంగా, మరియు గత ఏడాది కన్నా తక్కువ విత్తనాలు రావటం మూలంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బైట్-1(మాసయ్య,రాష్టకుంటుబాయి )
ఏటా రైతులకు అవసరమైన విత్తనాలు లభిచడం లేదు. అలాగే ఈ ఏడాది వెబ్ ల్యాడ్ విధానాలు ద్వారా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నమన్నారు.

బైట్-2(చినబాబు, కనప్పదొరవలస, జియ్యమ్మవలస మండలం)
భూమి హక్కుల కోసం వెబ్ ల్యాడ్ లో పొందుపరచడం కోసం మూడేళ్ళు గా రెవిన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పాస్ పుస్తకం కాకపోవడంతో విత్తనాలు లభిచడం లేదు.

బైట్-3(జి.బలంకి, కురుపాం)
బైట్-4(సాయి,కిచ్చాడ)
బైట్-5(గిరిధర్, శివన్న పేట)

Conclusion:కురుపాం లో

For All Latest Updates

TAGGED:

jagan
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.