అభివృద్ధిని వైకాపా ఓర్వలేకపోతోంది: లంకా దినకర్ - ూ్జ
ఆడపడుచులకు పసుపు కుంకుమ చేరకుండా ఆపాలని వైకాపా నేతలు కుట్రలు చేస్తున్నారని తెదేపా నేత లంకా దినకర్ విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధితో ప్రజల్ని చంద్రబాబు ఆదుకుంటే... ఆ అభివృద్ధిని అడ్డుకుని ప్రజల్ని దోచుకునేందుకు.. జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
లంకా దినకర్
Intro:ap_knl_23_01_janasena_pracharam_av_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో జనసేన అభ్యర్థి శ్రీధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని కాళికంబ దేవి, మహనందీశ్వర స్వామి, జామియా మసీదు ప్రాంతాల్లో అయన ఇంటింటా ప్రచారం చేశారు. టీ దుకాణాల్లో టీ తాగుతూ పేపర్ చదువుతూ ప్రజల్లో కలిసిపోయారు. జనసేనకు ఓటు వేయాలని అయన కోరారు.
Body:జనసేన నంద్యాల
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా