ETV Bharat / state

'మోహన్​బాబు ఆరోపణలపై చర్చకు సిద్ధం'

'ఉచిత విద్యను అందిస్తున్నామనే సాకుతో మోహన్​బాబు విరాళాలు తీసుకుంటున్నది నిజం కాదా? ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్​మెంట్ పొందుతూ 25 శాతం మంది విద్యార్థులకు ఉచిత విద్య అని ప్రచారం చేసుకుంటున్నారు': కుటుంబరావు

కుటుంబరావు వర్సెస్ మెహన్ బాబు
author img

By

Published : Mar 23, 2019, 4:16 PM IST

Updated : Mar 23, 2019, 4:23 PM IST

అమరావతిలో కుటుంబరావు మీడియా సమావేశం
ఫీజు రీయింబర్స్​మెంట్​పై మోహన్​బాబుఅసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. మోహన్​బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ సంస్థ యాజమాన్యం చేసిన తప్పుల వల్లే... విద్యార్థులు ఫీజు రీయింబర్స్​మెంట్​కు అనర్హులయ్యారని అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. మోహన్​బాబు విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన 6 కోట్ల రూపాయలలో... 5 కోట్ల రూపాయలు ఈ కోవకు చెందినవేనని స్పష్టం చేశారు. ఉచిత విద్యను అందిస్తున్నామనే సాకుతో మోహన్​బాబు విరాళాలు తీసుకుంటున్నది నిజం కాదా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్​మెంట్ పొందుతూ 25 శాతం మంది విద్యార్థులకు ఉచిత విద్య అని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. మోహన్​బాబు చేస్తున్న ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని సవాల్​ చేశారు. ముసుగు తీసి వైకాపాకు ప్రచారం చేస్తున్నానని మోహన్​బాబు చెప్పాలన్నారు. అనవసర ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు.

Intro:Ap_Vsp_61_23_Voter_Awareness_Radha_Yathra_Ab_C8

Body:ఓటుకు నోటు సమాజానికి చేటు అనే నినాదంతో జన జాగరణ సమితి ఇవాళ విశాఖలో ప్రచార రథాన్ని ప్రారంభించింది ఓటును నోట్లకు అమ్ముకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమంటూ జన జాగరణ సమితి కార్యకర్తలు తెలిపారు ఎన్నికల్లో నోట్లకు ఓట్ల ను నమ్ముకోవడం వల్ల ఎలాంటి అర్థాలు వస్తాయి ఓటుహక్కు సక్రమంగా వినియోగించడం వల్ల జరిగే ఉపయోగాలను వివరిస్తూ జన జాగరణ సమితి అవగాహన కల్పించేందుకు ప్రచార రథాన్ని సిద్ధం చేసింది ఆంధ్ర యూనివర్సిటీ గాంధీ విగ్రహం నుంచి ఏ యు వైస్ ఛాన్స్లర్ సత్యనారాయణ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు ప్రజల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని సరైన నాయకుడు ని ఎన్నుకోవడం ద్వారానే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుందని వైస్ చాన్సలర్ సత్యనారాయణ అన్నారు ఎన్నికల్లో సరైన వ్యక్తి ఎన్నుకొనేలా తమ ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు ఓటు హక్కు వినియోగంపై ప్రారంభమైన ప్రచారాలను ఓటు హక్కు వినియోగంపై ప్రారంభమైన ప్రచార రథం విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించడం నట్లు జన జాగరణ సమితి వెల్లడించింది
----------
బైట్: సత్యనారాయణ ఏయు వైస్ ఛాన్స్లర్
---------- ( ఓవర్).

Conclusion:
Last Updated : Mar 23, 2019, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.