ETV Bharat / state

''కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్'' - ఎస్పీ

ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతో పాటు, 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఏ పార్టీ గెలిచినా.. నాయకులంతా హుందాతో వ్యవహరించాలని కోరారు.

కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి
author img

By

Published : May 18, 2019, 7:16 PM IST

కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠితో ముఖాముఖి

ఈ నెల 23న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు కృష్ణా యూనివర్శిటీలో జరగనున్నట్లు తెలిపిన ఆయన...ఓట్ల లెక్కింపు సమయంలో ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల బందోబస్తుతో పాటు 144 సెక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ముందస్తు భద్రత చర్యలు చేపట్టామంటున్న ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఇవీ చూడండి : పద్నాలుగేళ్లకే... ప్రముఖులకు ధీటుగా..!

Intro:ap_knl_14_18_sundarayya_ab_c1
పుచ్చలపల్లి సుందరయ్య 34 వ వర్ధంతి వేడుకలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నిర్వాహకులు కర్నూల్ లో తెలిపారు. సుందరయ్య సేవలను గుర్తు చేసుకుంటూ రేపు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలతో పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బైట్... ప్రభాకర్ రెడ్డి. సుందరయ్య స్ఫూర్తి కేంద్రం

Body:ap_knl_14_18_sundarayya_ab_c1

Conclusion:ap_knl_14_18_sundarayya_ab_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.