భాజపా, వైకాపా, కేసీఆర్ పన్నిన రాజకీయ కుట్రలో భాగంగానే ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేశారని ప్రణాళిక సంఘ ఉపాధ్యాక్షుడు కుంటుంబరావు, తెదేపా అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావువిమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖలో బదిలీకి కారణాలు ప్రస్తావించకపోవడమే అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు.భాజపా, వైకాపాఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకొచ్చిబదిలీ చేశారనన్నారు. ఏకపక్షంగా బదిలీ చేయడం రాజకీయ ప్రేరేపిత కుట్రగా అభివర్ణించారు. వివేకా హత్యకు సంభందించిన విషయాలు బయటకు రాకుండా ఉండేందుకే కడప ఎస్పీనీ స్థానచలనం చేశారనిఆరోపించారు.
ఇదీ చదవండి
వైకాపా ఫిర్యాదు... ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ