ETV Bharat / state

13 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం - incharge ministers appointed to 13 districts

రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనైన ఆయా జిల్లాల్లో జరగనున్న సంక్షేమ, అభివృద్ధి పనులు వారి పర్యవేక్షణలో జరగనున్నాయి.

13 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం
author img

By

Published : Jul 4, 2019, 5:57 PM IST

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించారు. ఆ వివరాలను పరిశీలిస్తే...

జిల్లా ఇన్​ఛార్జి మంత్రి
శ్రీకాకుళం వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం రంగనాథరాజు
విశాఖపట్నం మోపిదేవి వెంకటరమణ
తూర్పుగోదావరి ఆళ్ల నాని
పశ్చిమగోదావరి పిల్లి సుభాష్ చంద్రబోస్
కృష్ణా కురసాల కన్నబాబు
గుంటూరు పేర్ని నాని
ప్రకాశం అనిల్‌కుమార్ యాదవ్
నెల్లూరు సుచరిత
కర్నూలు బొత్స సత్యనారాయణ
కడప బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు మేకపాటి గౌతంరెడ్డి

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించారు. ఆ వివరాలను పరిశీలిస్తే...

జిల్లా ఇన్​ఛార్జి మంత్రి
శ్రీకాకుళం వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం రంగనాథరాజు
విశాఖపట్నం మోపిదేవి వెంకటరమణ
తూర్పుగోదావరి ఆళ్ల నాని
పశ్చిమగోదావరి పిల్లి సుభాష్ చంద్రబోస్
కృష్ణా కురసాల కన్నబాబు
గుంటూరు పేర్ని నాని
ప్రకాశం అనిల్‌కుమార్ యాదవ్
నెల్లూరు సుచరిత
కర్నూలు బొత్స సత్యనారాయణ
కడప బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు మేకపాటి గౌతంరెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.