ETV Bharat / state

కార్తీక్​కు తోడుంటా.. ఎందాకైనా వెళ్తా: లోకేశ్ - ఎక్కడి వరకైనా సరే తోడుగా నేనుంటా :ట్విట్టర్లో లోకేశ్

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కార్తీక్ అనే వ్యక్తిని కేసుల పేరుతో వేధింపులకు గురి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కార్తీక్​కు అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పారు.

ఎక్కడి వరకైనా సరే తోడుగా నేనుంటా :ట్విట్టర్లో లోకేశ్
author img

By

Published : Jul 7, 2019, 5:56 PM IST

ఎక్కడి వరకైనా సరే తోడుగా నేనుంటా :ట్విట్టర్లో లోకేశ్

ప్రజాస్వామ్యంలో జగన్ ప్రజల గొంతు నొక్కాలని చూస్తే అది ఒక విప్లవానికి నాంది పలుకుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు. సామాన్య పౌరుడు అయిన కార్తీక్... ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే అతనిని కేసుల పేరుతో వేధింపులకు గురి చేయ్యటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్తీక్​కు అండగా నిలబడతానని లోకేశ్ స్పష్టం చేశారు. అతడికి ఎందాకైనా సహాయం అందించే బాధ్యత స్వయంగా తీసుకుంటానన్నారు.

ఇదీ చదవండి:దువ్వూరు జాతీయ రహదారిపై వాహనం బోల్తా..ఒకరి మృతి

Intro:ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో విజయనగరం బాలవికాస్ విద్యార్థులు సాయి భక్తులు సత్యసాయి రథోత్సవం ఊరేగింపుగా మహా నగర సంకీర్తన కన్నుల పండువగా నిర్వహించారు వేలాది మంది విజయనగరం జిల్లా భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శనార్థం పుట్టపర్తి విచ్చేశారు పట్టణంలోని హనుమాన్ కూడలి నుంచి విద్యా గిరి వరకు సత్యసాయి ఊరేగింపుగా వేలాది మంది భక్తులు సాయి కీర్తనలు ఆలపిస్తూ బాలవికాస్ విద్యార్థులు కోలాటం చెక్క భజనలు సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు భక్తుల సాయి నామస్మరణతో మార్మోగింది మహాసమాధిని భక్తులు ప్రత్యేకంగా దర్శించుకున్నారు రథోత్సవ కార్యక్రమాన్ని ట్రస్టు సభ్యులు రత్నాకర్ ప్రారంభించారు

Body:సాయి భక్తుల మహా నగర సంకీర్తన

Conclusion:సాయి భక్తుల మహా నగర సంకీర్తన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.