ETV Bharat / state

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై దాఖలైన వ్యాజ్యం మూసివేత - లక్ష్మీస్ ఎన్టీఆర్

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై దాఖలైన వ్యాజ్యానికి సంబంధించిన విచారణను  హైకోర్టు మూసివేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ సినిమాను విడుదల చేయవద్దని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టు వ్యాజ్యాన్ని మూసివేసింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై దాఖలైన వ్యాజ్యం మూసివేత
author img

By

Published : Apr 15, 2019, 10:22 PM IST

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై దాఖలైన వ్యాజ్యానికి సంబంధించిన విచారణను హైకోర్టు మూసివేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ సినిమాను విడుదల చేయవద్దని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టు వ్యాజ్యాన్ని మూసివేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేసేందుకు అనుమతినివ్వాలని చిత్ర నిర్మాత హైకోర్టులో వ్యాజ్యం వేశారు .దీనిపై విచారణ కొనసాగించిన హైకోర్టు న్యాయమూర్తి సంబంధిత న్యాయమూర్తులతో కలిసి చిత్రాన్ని తన ఛాంబర్ లో వీక్షించారు. అయితే 10 వ తేదీన ఎన్నికల సంఘం చిత్ర పదర్శనను నిలుపుదల చేయాలని చెప్పటంతో కేసును ఈనెల 15 కు వాయిదా వేశారు. విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తీరుపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సినిమా విడుదలపై తమకు ఎటువంటి అభ్యతరం లేదని హైకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపిన విషయాన్ని గుర్తు చేసింది. అందుకు భిన్నంగా చిత్ర ప్రదర్శన వద్దని తాజాగా ఏ విధంగా ఉత్తర్వులిచ్చారని ప్రశ్నించింది.

Intro:ap_vzm_38_15_chinnarulaku_kalina_gayalu_avb_c9 ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ మక్కువ మండలం కాశీ పట్టణంలో నిప్పంటుకొని ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు కుటుంబీకులు అందించిన వివరాల ప్రకారం ఆరేళ్ల పాప కృపారాణి నాలుగేళ్ల బాబు కృపా సాయి అక్క తమ్ముడు ఇద్దరు ఇంటి పెరట్లో కి వెళ్లి ఆడుకుంటూ వెళ్లి గొప్ప వద్ద అ అగ్గిపెట్టి వెలిగించారు మంటలు చెలరేగడంతో పెద్దవారు ఎవరూ లేక ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి పిల్లల ఎక్కడికి వెళ్లారని తల్లిదండ్రులు వెతుకుతూ మంటలు చెలరేగడం చూసి ఇ పరుగులు పెట్టారు గాయపడిన బాలలను పార్వతిపురం క్రాంతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు

Conclusion:కాలిన గాయాలతో పిల్లలు ప్రాథమిక చికిత్స అందిస్తున్న సిబ్బంది ఆసుపత్రులు పిల్లల ప్రాంతీయ ఆసుపత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.