ETV Bharat / state

జగన్​తో రాజకీయ చర్చ జరగలేదు: జీవీఎల్

ముఖ్యమంత్రి జగన్​ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అంశాలపై చర్చించినట్లు జీవీఎల్​ తెలిపారు.

gvl_meets_cm_jagan_at_thadepally
author img

By

Published : Jun 11, 2019, 8:36 PM IST

తాడేపల్లిలో జగన్​ను కలిసిన జీవీఎల్

జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్​ ఆఫీసులో సీఎం జగన్​ను ఆయన కలిశారు. గత ప్రభుత్వంలో జరిగిన పలు అంశాలపై చర్చించినట్లు జీవీఎల్​ తెలిపారు. తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని వెల్లడించారు. లోక్‌సభ ఉపసభాపతి పదవి ఎవరికి ఇస్తారో తనకు తెలియదని.. భాజపా అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు.

New Delhi, June 11, ANI: Marvel Games has finally teased its upcoming action- adventure video game 'Marvel's Avengers'. It comes with a cinematic storyline combined with single- player and co- operative game play. The Video game opens during what is referred to as "A- Day," a day that marks the opening of the West Coast Avengers headquarters in San Francisco.Meanwhile, Marvel Cinematic Universe is all set to hit the big screens with its upcoming Tom Holland starrer 'Spider- man: Far from Home.' The Film revolves around Peter Parker in the aftermath of 'Avengers: Endgame.'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.