ETV Bharat / state

అసమ్మతి సద్దుమణిగింది - అవనిగడ్డ

గుడివాడ, అవనిగడ్డ సీట్ల కేటాయింపుపై కినుకుగా ఉన్న నేతలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు కేటాయిస్తామన్నసీఎం హామీతో అసమ్మతి వర్గం సద్దుమణిగి ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారు.

దేవినేని అవినాష్
author img

By

Published : Mar 11, 2019, 9:14 PM IST

గుడివాడ, అవనిగడ్డ తెదేపా నేతల అసమ్మతి సద్దుమణిగింది. గుడివాడ శాసనసభ స్థానాన్ని దేవినేని అవినాష్​కు కేటాయిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ సీటు కోసం ప్రయత్నించిన రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. మరోనేత ఎలవర్తి శ్రీనివాస్​కు కార్పొరేషన్ పదవి దక్కే అవకాశం ఉంది. మరోవైపు అవనిగడ్డపైనా అసమ్మతి పంచాయితీ ముగిసింది. ఆ సీటును మండలి బుద్ధప్రసాద్ కేటాయిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. విభేదాలు వీడి నేతల విజయానికి కృషి చేయాలని అసమ్మతి వర్గానికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

New Delhi, Mar 10 (ANI): While addressing a press conference ahead the Lok Sabha polls in the national capital today, Chief Election Commissioner Sunil Arora said, "There will be Phase 1 in 91constituencies in 20 states, Phase 2 in 97 constituencies in 13 states, Phase 3 in 115 constituencies in 14 states, Phase 4 in 71constituencies in 9 states, Phase 5 in 51constituencies in 7 states, Phase 6 in 59 constituencies in 7 states and Phase 7 in 59 constituencies in 8 states."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.