తెదేపా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 5 శాతం కూడా పూర్తి చేయలేదని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. వైఎస్సార్ హయాంలో పోలవరం ఎడమ, కుడి కాలువ పనులు 75 శాతం, ప్రాజెక్ట్ పనులు 30 శాతం పూర్తి చేశారన్నారు. తెదేపా పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.
ఇదీ చదవండి