-
నేను పార్టీ మారుతానంటూ మీడియా మరియు సోషల్ మీడియాలో ప్రసారం చేసుకుంటున్నారు. ఆ వార్తలకు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు, తర్వాత మరియు ఇప్పుడు కథనాలు వచ్చాయి, ఏప్పుడు అలాంటి అసత్య కథనాలు వస్తూనే ఉంటాయి, @JaiTDP పార్టీ మారే ప్రసక్తే లేదు.
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) June 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">నేను పార్టీ మారుతానంటూ మీడియా మరియు సోషల్ మీడియాలో ప్రసారం చేసుకుంటున్నారు. ఆ వార్తలకు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు, తర్వాత మరియు ఇప్పుడు కథనాలు వచ్చాయి, ఏప్పుడు అలాంటి అసత్య కథనాలు వస్తూనే ఉంటాయి, @JaiTDP పార్టీ మారే ప్రసక్తే లేదు.
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) June 25, 2019నేను పార్టీ మారుతానంటూ మీడియా మరియు సోషల్ మీడియాలో ప్రసారం చేసుకుంటున్నారు. ఆ వార్తలకు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు, తర్వాత మరియు ఇప్పుడు కథనాలు వచ్చాయి, ఏప్పుడు అలాంటి అసత్య కథనాలు వస్తూనే ఉంటాయి, @JaiTDP పార్టీ మారే ప్రసక్తే లేదు.
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) June 25, 2019
తెదేపా నుంచి వేరే పార్టీలోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తాలను మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. అలా ప్రసారం చేసుకునే వార్తలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు, తర్వాత ఇప్పుడు కథనాలు వచ్చాయన్న గంటా...ఎప్పుడు అలాంటి అసత్య కథనాలు వస్తూనే ఉంటాయని వెల్లడించారు. తాను తెదేపాను వీడే ప్రసక్తే లేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.