ETV Bharat / state

పొగాకుకు మద్దతు ధర కల్పించాలి: గల్లా - రైతులు

పొగాకు పంటకు మద్దతు ధర విషయాన్ని ఎంపీ గల్లా జయదేవ్.. లోక్​సభలో లేవనెత్తారు. కరవు వల్ల ఈ ఏడాది తక్కువ గ్రేడ్ పొగాకు ఎక్కువగా పండిందని కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు.

galla_jayadhev_about_tobacco_farmers_in_loksabha
author img

By

Published : Jul 10, 2019, 8:16 PM IST

రాష్ట్రంలో పొగాకుకు మద్దతు ధర కల్పించాలని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్.. కేంద్రాన్ని కోరారు. తక్కువ గ్రేడ్ పొగాకును కిలో రూ.90కి కొనడం లేదని వెల్లడించారు. గతేడాది రూ.140కి కొనుగోలు చేశారని గుర్తుచేశారు. పొగాకు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటివరకు ఎగుమతుల ఆదేశాలూ ఇవ్వలేదని... సభ దృష్టికి తీసుకువచ్చారు.

Intro:slug: AP_CDP_36_07_CM_SABHA_AVB_AP10039
contributor: arif, jmd
( ) సోమవారం కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను వేగవంతం చేశారు. సోమవారం ఉదయం పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ముందుగా ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి...ఆ తరువాత పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొటారు .అనంతరం జమ్మలమడుగు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన హాజరవుతారు. అక్కడ రైతు దినోత్సవం సందర్భంగా రైతులతో ముఖాముఖి అవుతారు. ఉదయం 10 గంటలకు చేరుకొని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు, రైతులు అందరు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు
బైట్: సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే జమ్మలమడుగు నియోజకవర్గం

Body:ముఖ్యమంత్రి సభకు ఏర్పాట్లు

Conclusion:ముఖ్యమంత్రి సభకు ఏర్పాట్లు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.