ETV Bharat / state

ఈడబ్యూసీ రిజర్వేషన్​తో పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు! - EWS_Seats_In_MBBs

కేంద్రం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయటం వల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపు 23 శాతం సీట్లు పెరిగే అవకాశాలున్నాయి.

ఈడబ్యూసీ రిజర్వేషన్ వల్ల పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు..!
author img

By

Published : Jun 5, 2019, 2:18 PM IST

ఈడబ్యూసీ రిజర్వేషన్ వల్ల పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు

ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ అమలు వల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపు 23 శాతం సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1850 సీట్లున్నాయి. 23 శాతం సీట్లు కేటాయింపు జరిగితే 425 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఎంబీబీఎస్ సీట్లను 2019-20 నుంచి, పీజీ సీట్లను 2020-21 విద్యా సంవత్సరం నుంచి పెంచనున్నారు. పీజీ సీట్లను పెంచాలంటే ముందుగా కాలేజీల్లో మౌళిక సదుపాయాలు, బోధకుల భర్తీ చేయాల్సి ఉంది. కొత్తగా పెరిగే సీట్లకు ఎంసీఐ పరంగా తనిఖీలు ఉండవని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక సందర్భంలో సీట్ల పెంపు జరుగుతున్నందున జాతీయ వైద్యమండలి తనిఖీలు చేయట్లేదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని అనుసరించి ఐదు శాతం ఈడబ్ల్యూఎస్, మరో ఐదు శాతం కాపులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. చట్టాల రూపకల్పన సైతం జరిగింది. ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది.

ఇవి చదవండి....నిన్న ఐఏఎస్​లు... నేడో, రేపో ఐపీఎస్​లు!

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_05_ramzan_p_v_raju_av_c4_SD. రంజాన్ పండుగ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తుని లో ముస్లింలు పండుగను ఘనంగా జరుపుకున్నారు. మసీదు లకు వెళ్లి ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా మసీదు ల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు అక్కడికి చేరుకుని అల్లా ను ప్రార్ధించారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.