ETV Bharat / state

విద్వేషపూరిత ప్రకటనలు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు : ఈసీ - రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది

విద్వేషపూరిత ప్రకటనలపై ఎన్నికల సంఘం కఠిన చర్యలకు దిగాలని నిర్ణయించింది. ఇప్పటికే రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసిన ఈసీ.. వారిచ్చిన సమాధానాలను పరిశీలించిన అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించింది. మరోవైపు పోలింగ్ రోజున క్యూలైన్లను నివారించేందుకు ఉత్తర్ ప్రదేశ్ తరహాలో సమయ కేటాయింపు చీటీల విధానం... రాష్ట్ర రాజకీయ పరిస్థితుల కారణంగా అమలు చేయలేమని తెలిపారు.

విద్వేషపూరిత ప్రకటనలు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు : ఈసీ నిర్ణయం
author img

By

Published : Mar 24, 2019, 6:42 AM IST

Updated : Mar 24, 2019, 7:18 AM IST

ఎన్నికల ప్రచారంలో సామాజిక మాధ్యమాలతో పాటు ఇతర వేదికలపై రాజకీయ పార్టీలు పరస్పరం చేసుకుంటున్న విద్వేష పూరిత ప్రకటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటర్లను భయాందోళనలకు గురిచేసేలా ఉండటం వలన ఈసీ ఈ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకూ నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం... వారిచ్చిన సమాధానాలను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. ప్రత్యేకించి కులమతాలపై విద్వేష పూరిత ప్రకటనలు సరికాదని భావిస్తున్న ఈసీ రాజకీయ పార్టీలపై నేరుగా కేసులు నమోదు చేయనుంది. ఈ ప్రకటనలపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153ఏ తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం లోని సెక్షన్ 125 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.

ఏ పెన్నుతో అయినా సంతకం చేయవచ్చు

మరోవైపు నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్ధులు సమర్పించే బి-ఫాంపై ఏ పెన్నుతో సంతకం చేసినా అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో కొందరు రిటర్నింగ్ అధికారులు గందరగోళానికి గురైయ్యారని ఆయన అన్నారు. నీలి, నలుపు రంగుల పెన్నులతో అభ్యర్థులు అఫిడవిట్లు, బి-ఫాంపై సంతకం చేసుకునే వీలుందని ద్వివేది వివరించారు. నామినేషన్లను ఆమోదించటంలో రిటర్నింగ్ అధికారే నిర్ణయమే కీలకమని ఆయన స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారి వద్ద ఏదైనా తప్పుదొర్లితే నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సిందేనని తెలిపారు.

ఇవీ కూడా చూడండి

అత్యధిక రిటర్న్​ క్యాచ్​లతో హర్భజన్​ రికార్డు

నకిలీ పోస్టులు పెడితే కఠిన చర్యలు

ఎన్నికల సందర్భంగా చేసే ఎన్నికల సర్వేలు, వాటి విశ్లేషణల వెల్లడి.. నిబంధనల పరంగా ఉల్లంఘన కింద రాదని ద్వివేది తెలిపారు. అయితే ఎగ్జిట్ పోల్స్ వివరాల విడుదల మాత్రమే నిబంధనల అతిక్రమణ కిందకు వస్తుందన్నారు. పోలింగ్ జరిగే ఇతర ప్రాంతాలపై అది ప్రభావం చూపించే అవకాశముందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో నకిలీ పోస్టింగ్​లు పెట్టి తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సి-విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు 50 శాతం మేర నకిలీవేనని ద్వివేది వివరించారు. పోలింగ్ రోజున సాంకేతిక పరంగా ఈవీఎంలకు వచ్చే సమస్యల్ని పరిష్కరించేందుకు 600 మంది నిపుణులను రప్పిస్తున్నామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఓ సాంకేతిక నిపుణుడిని అందుబాటులో ఉంచుతామన్నారు.

ఇవీ చూడండి

ఇక.. ఓటు వేయాలంటే క్యూ అవసరం లేదు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Al-Omar oil field base, Syria - 23 March 2019
1. Wide of SDF (Syrian Democratic Forces) fighters marching in parade
2. Close up of boots marching, tilt up to show female fighter
2. SDF commanders on podium
3. SOUNDBITE (Arabic) Mazloum Abdi, SDF General Commander:
"The general command of the SDF, and on behalf of all of our soldiers and our allies who fought with us in the same trenches, we announce today the destruction of the so-called Islamic State organization and the end of its ground control in its last pocket in Baghouz region."
4. Close up of female SDF fighter
5. SOUNDBITE (Arabic) Mazloum Abdi, SDF General Commander:
"This victory was extremely expensive as more than 11 thousand martyrs of our forces, leaders and fighters as well as civilian victims who are the target of Islamic State terrorism and more than 25 thousand fighters with different injuries. On this occasion we cannot but to remember those heroes, pay tribute to the memory of the martyrs, and wish the urgent recovery for our wounded soldiers. Without their sacrifices we would not be granted this victory."
6. Various of US State Department's official in charge of Syria William Roebuck shaking hands with SDF officials
STORYLINE:
U.S.-backed forces declared military victory over the Islamic State group in Syria on Saturday after liberating the last pocket of territory held by the militants.
"We announce today the destruction of the so-called Islamic State organization and the end of its ground control in its last pocket in Baghouz region," said General Mazloum Abdi, commander of the Syrian Democratic Forces.
He was speaking at a victory parade at the al-Omar oil field base near Baghouz, alongside a senior United States diplomat, William Roebuck.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 24, 2019, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.