ETV Bharat / state

20న ఎంసెట్-19 నోటిఫికేషన్‌

ఈ నెల 20 న ఎంసెట్-2019 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ లో పరీక్ష, మే 5న ఫలితాలు విడుదలకానున్నాయి.

author img

By

Published : Feb 9, 2019, 5:03 PM IST

eamet notification

ఎంసెట్-2019 నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 20న విడుదలకానుంది. 26 నుంచి నెల రోజులపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 అపరాధ రుసుంతో మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 4 వరకు గడువు ఉంటుంది. రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 9 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నారు. రూ.5 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 14 వరకు దరఖాస్తుకు అవకాశం ఇస్తున్నారు. ఏప్రిల్‌ 16 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రూ.10 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 19 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఏప్రిల్‌ 20, 21, 22, 23 తేదీల్లో ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్ష... ఏప్రిల్‌ 23, 24 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్ష నిర్వహించనున్నారు. 22, 23 తేదీల్లో 2 పరీక్షలు రాసేవారు ఉ.10 నుంచి ఒంటిగంట వరకు ఒక పరీక్ష... మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 వరకు రెండో పరీక్ష జరగనుంది. మే 5న ఎంసెట్‌-2019 ఫలితాల ప్రకటిస్తారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
TWITTER/@realDonaldTrump - AP CLIENTS ONLY
Internet - 8 February 2019
1. Screen grab of Twitter post by US President Donald Trump reading (English): "North Korea, under the leadership of Kim Jong Un, will become a great Economic Powerhouse. He may surprise some but he won't surprise me, because I have gotten to know him and fully understand how capable he is. North Korea will become a different kind of Rocket - an Economic one!"
2. Screen grab of Twitter post by US President Donald Trump reading (English): "My representatives have just left North Korea after a very productive meeting and an agreed upon time and date for the second Summit with Kim Jong Un. It will take place in Hanoi, Vietnam, on February 27 and 28. I look forward to seeing Chairman Kim and advancing the cause of peace!"
STORYLINE:
US President Donald Trump tweeted on Friday that "North Korea, under the leadership of Kim Jong Un, will become a great Economic Powerhouse."
In another tweet he gave out the details for the second summit between Kim and Trump, which will be held in Hanoi, Vietnam on 27-28 February.
The president had previously announced Vietnam as the summit location, but the city hadn't been identified.
It will be the pair's second summit, the first coming last June in Singapore.
Meanwhile, the top US envoy for North Korea returned Saturday from three days of talks in Pyongyang and will meet again with his North Korean counterpart before the second summit, the US State Department said.
While in Asia, Stephen Biegun, the US special representative for North Korea, is thought to have discussed specific disarmament steps that Pyongyang could promise at the Vietnam summit and what corresponding measures the United States is willing to take.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.