ETV Bharat / state

తాగునీటి సమస్య పై చంద్రబాబు సమీక్ష

ఇవాళ సీఎం చంద్రబాబు ప్రజావేదికలో వివిధ శాఖలపై  సమీక్షలు నిర్వహించనున్నారు. పోలవరం, ఇతర పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో చర్చించనున్నారు.

చంద్రబాబు
author img

By

Published : Apr 17, 2019, 9:36 AM IST

ఎన్నికల హడావుడి ముగిసినందున సీఎం చంద్రబాబు మళ్లీ అధికార సమీక్షలపై దృష్టి సారించారు. ప్రజావేదికలో ఇవాళ వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. పోలవరం, ఇతర పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో ఉదయం చర్చించనున్నారు. మధ్యాహ్నం తాగునీటి సమస్య పరిష్కారంపై అధికారులతో సమీక్షించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. పలువురు పార్టీ నేతలను సీఎంను విడిగా కలసి తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడనున్నారు

ఇదీ చదవండి

ఈవీఎంలు ఇక్కడ ముద్దు... అక్కడ ఎందుకు వద్దు

Intro:ap_cdp_18_16_ycp_on_tdp_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
చంద్రబాబునాయుడుకు ఓటమి భయం పట్టుకుందని కడప జిల్లా రైల్వేకోడూరు శాసనసభ్యులు శ్రీనివాసులు అన్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు చాలా వింతగా మాట్లాడుతున్నారని కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు... 13 జిల్లాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 130 సీట్లు మెజార్టీతో గెలుపు సాధిస్తామని రాష్ట్రంలో రాజన్న పాలన వస్తుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు కు ఓటమి తప్పదనే భయంతో ఈసీ పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. 2014లో ఈవీఎంల ద్వారా నే చంద్రబాబు నాయుడు గెలుపు సాధించారు, 2019 ఎన్నికల్లో అవే ఈవీఎంలపై ఆరోపణలు చేయడం సబబుకాదన్నారు.
byte: శ్రీనివాసులు, రైల్వేకోడూరు, శాసనసభ్యులు కడప జిల్లా.

Body:వైకాపా ప్రెస్ మీట్

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.