ETV Bharat / state

'పర్ణికకు అత్యవసర చికిత్స.. ప్రభుత్వం ఆదేశం' - పర్ణిక

సచివాలయం వద్ద సీఎం సాయం కోసం ఎదురుచూస్తున్న చిన్నారి పర్ణిక సమస్యపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. అత్యవసర చికిత్సకు ప్రభుత్వం ఆదేశించింది.

పర్ణికకు అత్యవసర చికిత్స అందించాలని ఆదేశం
author img

By

Published : Jul 17, 2019, 4:27 PM IST

Updated : Jul 17, 2019, 5:31 PM IST

పసిపాప పర్ణిక సమస్యపై సీఎం కార్యాలయం స్పందించింది. పసిపాపకు అత్యవసర చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. విశాఖ జిల్లా గాజువాక పట్టణానికి చెందిన పసిపాప పర్ణిక పేగు వ్యాధితో బాధపడుతోంది. సాయం కోసం చిన్నారి తల్లిదండ్రులు వారం రోజులుగా సచివాలయం దగ్గర ఎదురుచూస్తున్నారు. ఇవాళ చిన్నారి సమస్యను గుర్తించిన సీఎం కార్యాలయం.. వెంటనే అత్యవసర చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండీ...

ఆయన మాట్లాడితే..మాకు మళ్లీ అవకాశం ఇవ్వాలి: జగన్​

Intro:ap_vsp_79_17_ganja_nirmoolana_commssioner_ab_ap10082

గంజాయి నిర్మూలన పై ఏక్సియిజ్ కమిషనర్, ఎస్పీ వాయిస్, శివ, పాడేరు

1) నాయక్, ఎక్సయిజ్ కమిషనర్,
2) విశాఖ జిల్లా ఎస్పీ, అట్టాడ బాబూజీ

శివ, పాడేరు

Body:శివ

Conclusion:శివ
Last Updated : Jul 17, 2019, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.