రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత తగ్గించడాన్నిసవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్ బెంచ్‌పైకి వచ్చింది. తనకు కుదించిన భద్రతను వెంటనే పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాజ్యంలో పేర్కొన్నారు. మావోయిస్టుల నుంచి ప్రాణ హాని పొంచి ఉన్న చంద్రబాబుకు భద్రతను తగ్గించటం చట్ట విరుద్ధమని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కావాలనే.. రాజకీయ ప్రేరేపిత కారణంతోనే భద్రత తగ్గించారని పేర్కొన్నారు. కాగా... నిబంధనల కంటే ఎక్కువే ఇస్తున్నామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈనెల 9కి వాయిదా వేశారు.
చంద్రబాబు పిటిషన్‌పై విచారణ 9కి వాయిదా - hearing
తనకు భద్రత కుదింపుపై పునఃసమీక్షించాలని హైకోర్టులో చంద్రబాబు వేసిన పిటిషన్‌పై వాదోపవాదనలు జరిగాయి. మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని చంద్రబాబు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత తగ్గించడాన్నిసవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్ బెంచ్‌పైకి వచ్చింది. తనకు కుదించిన భద్రతను వెంటనే పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాజ్యంలో పేర్కొన్నారు. మావోయిస్టుల నుంచి ప్రాణ హాని పొంచి ఉన్న చంద్రబాబుకు భద్రతను తగ్గించటం చట్ట విరుద్ధమని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కావాలనే.. రాజకీయ ప్రేరేపిత కారణంతోనే భద్రత తగ్గించారని పేర్కొన్నారు. కాగా... నిబంధనల కంటే ఎక్కువే ఇస్తున్నామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈనెల 9కి వాయిదా వేశారు.
Contributor : k. Vara prasad (prathipadu), guntur
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి వంతెన పై నుంచి కిందకు బోల్తా పడటంతో డ్రైవర్ ప్రభాస్ మృతి చెందగా, మాజురూర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారు కోల్ కత్తా నుంచి చెన్నై కు యూరియా తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు.
Body:EndConclusion:End