ఆత్మహత్యలొద్దు.. అంతా మనతోనే: చంద్రబాబు - andhrapradesh bhavan
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం దిల్లీలో చేపట్టిన ధర్మపోరాటసభ ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న అర్జునరావు కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు
Uri (Jammu and Kashmir), Feb 11 (ANI): Suspicious movement was detected around camp of Army Artillery unit in Jammu and Kashmir's Uri, following which security personnel opened fire in that area. Giving updates on the same, Commanding Officer of 53 Battalion CRPF, Vinay Kumar said that the operation is still underway and that the officials can give any report on the situation only after assessing the ground situation. The operation is being conducted in Rajarwani area of Uri township and the area has been cordoned off by the state police and Indian Army.
Last Updated : Feb 11, 2019, 8:54 PM IST