ETV Bharat / state

సచివాలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ అధికారులు - RTGS

బంగ్లాదేశ్ అధికారుల బృందం రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించింది. సచివాలయంలోని ఆర్టీజీఎస్ పనితీరును పరిశీలించింది.

బంగ్లాదేశ్ అధికారుల బృందం సచివాలయాన్ని సందర్శించింది
author img

By

Published : May 30, 2019, 11:23 AM IST

యూనిసెఫ్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ అధికారుల బృందం సచివాలయాన్ని సందర్శించింది. ఆ దేశానికి చెందిన ప్రణాళికా విభాగం జాయింట్ సెక్రటరీ షంశూల్ ఆలమ్ నేతృత్వంలో... ప్రణాళికా, ఆరోగ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సచివాలయంలో పర్యటించారు. ముందుగా రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రానికి వచ్చిన అధికారులు... పనితీరును పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా విభాగం అధికారులతో సమావేశమయ్యారు. వివిధ పథకాల కోసం ప్రభుత్వం సేకరించిన ప్రజల సమాచారం... ఆన్​లైన్ ద్వారానే ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందుతున్న తీరును ప్రణాళికా విభాగం బంగ్లాదేశ్ బృందానికి వివరించారు.

ఇదీ చదవండీ...

నేడు సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం

Intro:ap_cdp_17_29_passenger_pi_dhadi_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప ఆర్టీసీ బస్టాండ్ లో ఓ ప్రయాణికుడిపై దుకాణదారుడు కర్రతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతన్ని తరలించారు. కడప ఆర్టీసీ బస్టాండ్ లో మహబూబ్బాషా అనే వ్యక్తి శీతల పానీయం దుకాణం నిర్వహిస్తున్నాడు. అతని దుకాణంలో రవి అనే వ్యక్తి పనిచేస్తున్నారు. దుకాణం వద్దకు నీటి సీసా కొనుక్కునేందుకు ప్రయాణికులు వచ్చాడు. చిల్లర విషయంలో దుకాణదారుడు కాస్త ఆలస్యం చేయడంతో ప్రయాణికుడు ప్రశ్నించాడు. దీంతో దుకాణ దారుడు తన వద్ద ఉన్న కర్ర తో ప్రయాణికుని తలపై నాలుగైదు సార్లు బలంగా కొట్టడంతో గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతన్ని నిమ్స్ కు తరలించారు. పోలీసులు వచ్చి పరిశీలిస్తున్నారు.

Body:ప్రయాణికుల పై దాడి

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.