తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రతికూల వాతావరణం ఇబ్బంది కలిగించింది. విజయవాడ నుంచి హైదరాబాద్కు విమానంలో బయల్దేరగా... వాతావరణంతో అనూకులంగా లేని పరిస్థితుల్లో హైదరాబాద్ బదులు బెంగుళూరుకు విమానాన్ని మళ్లించారు. రాత్రి 9.20 గం.కు బెంగుళూరు చేరుకున్నారు. అయితే.. ఎట్టకేలకు విమానం బెంగళూరు నుంచి హైదరాబాద్కు చేరుకుంది. అర్ధరాత్రి 1:30గం.కు చంద్రబాబు, లోకేశ్... ఏడుగంటలు ఆలస్యంగా భాగ్య నగరానికి చేరుకున్నారు.
ఎట్టకేలకు... హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు - హైదరాబాద్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
babu-traveled_flight_route_change
తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రతికూల వాతావరణం ఇబ్బంది కలిగించింది. విజయవాడ నుంచి హైదరాబాద్కు విమానంలో బయల్దేరగా... వాతావరణంతో అనూకులంగా లేని పరిస్థితుల్లో హైదరాబాద్ బదులు బెంగుళూరుకు విమానాన్ని మళ్లించారు. రాత్రి 9.20 గం.కు బెంగుళూరు చేరుకున్నారు. అయితే.. ఎట్టకేలకు విమానం బెంగళూరు నుంచి హైదరాబాద్కు చేరుకుంది. అర్ధరాత్రి 1:30గం.కు చంద్రబాబు, లోకేశ్... ఏడుగంటలు ఆలస్యంగా భాగ్య నగరానికి చేరుకున్నారు.
Mumbai, Jun 06 (ANI): Much awaited Salman Khan and Katrina Kaif starrer 'Bharat' has finally hit the theatres on Eid 2019. The movie is getting phenomenal reviews from the moviegoers. Salman-Katrina chemistry, storyline and emotional content has been liked by the fans. They found it 'paisa-vasool'.
Last Updated : Jun 7, 2019, 6:39 AM IST