ETV Bharat / state

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: డీజీపీ - ap elections

ఈనెల 23న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేస్తామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. అనుమతి లేకుండా విజయోత్సవ సభలు, ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు.

డీజీపీ ఆర్పీ ఠాకూర్
author img

By

Published : May 22, 2019, 12:23 AM IST

డీజీపీ ఆర్పీ ఠాకూర్

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద నాలుగంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్న ఆయన... కౌంటింగ్ ముగిసిన తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పలువురు అనుమానితులు, రౌడీషీటర్లను బైండోవర్ చేశామని వివరించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 12వందల బాడీ కెమెరాలను వినియోగిస్తున్నామన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తామని డీజీపీ తెలిపారు.

ఇదీ చదవండి...

దిల్లీ నుంచి బెంగళూరుకు.. అటు నుంచి కుప్పంకు!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Iran, Middle East and North Africa. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Lokomotiv Stadium, Tashkent, Uzbekistan, 21st May 2019
PFC Lokomotiv (red) Vs Al Rayyan (grey)
1. 00:00 Players shake hands
2. 00:07 Gilson de Souza, Al Rayyan coach
First Half
3. 00:15 GOAL; Rodrigo Tabata scores in the 1st minute for Rayyan, 1-0
4. 00:45 Replay of Tabata goal
5. 00:52 GOAL; Gonzalo Viera scores in the 22nd minute for Rayyan, 2-0
6. 01:15 Replay of Viera goal
7. 01:20 GOAL; Sardor Mirzayev scores in the 35th minute for Lokomotiv, 2-1
8. 01:43 Replay of Mirzayev goal
Second Half
9. 01:48 GOAL; Temurkhuja Abdukholikov scores in the 47th minute for Lokomotiv, 2-2
10. 02:08 Replay of Temurkhuja Abdukholikov goal
11. 02:15 GOAL; Temurkhuja Abdukholikov scores in the 61st minute for Lokomotiv, 3-2
SOURCE: Lagardere Sports
DURATION: 02:32
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.