రాష్ట్రంలోని దేవాలయాల నుంచి కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) కింద వసూలు చేసిన నిధుల్లో.. 2 శాతం సొమ్మును హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు (హెచ్ డీపీటీ)కు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. నిధుల కేటాయింపుపై 2015లో జారీ అయిన జీవో 927ను సవాలు చేస్తూ... ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ డైరెక్టర్ నరేష్ కుమార్ 2018లో వేసిన పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. వివిధ ధార్మిక కార్యక్రమాల నిర్వహణ పేరుతో దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధంగా హెచ్ డీపీటీకి 2శాతం సీజీఎఫ్ నిధుల్ని కేటాయిస్తున్నార పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. హెచ్ డీపీటీ ఏర్పాటుకు చట్ట బద్దత లేదన్నారు. ఏకీభవించిన న్యాయస్థానం.. దేవాదాయ చట్టలోని సెక్షన్ 70 , 11 నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్ కు సీజీఎఫ్ నిధులు కేటాయిస్తున్నారని స్పష్టంచేసింది . ఆ విధానం చట్ట విరుద్ధమని పేర్కొంటూ జీవోని 2శాతం నిధుల కేటాయింపునకు సంబంధించిన భాగాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు నిధుల కేటాయింపు రద్దు - go 927
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు.. సీజీఎఫ్ నిధుల కేటాయింపు జీవోను రద్దు చేసింది. ఈ విధానం చట్ట విరుద్ధమని ఓ వ్యాజ్య విచారణలో వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలోని దేవాలయాల నుంచి కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) కింద వసూలు చేసిన నిధుల్లో.. 2 శాతం సొమ్మును హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు (హెచ్ డీపీటీ)కు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. నిధుల కేటాయింపుపై 2015లో జారీ అయిన జీవో 927ను సవాలు చేస్తూ... ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ డైరెక్టర్ నరేష్ కుమార్ 2018లో వేసిన పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. వివిధ ధార్మిక కార్యక్రమాల నిర్వహణ పేరుతో దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధంగా హెచ్ డీపీటీకి 2శాతం సీజీఎఫ్ నిధుల్ని కేటాయిస్తున్నార పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. హెచ్ డీపీటీ ఏర్పాటుకు చట్ట బద్దత లేదన్నారు. ఏకీభవించిన న్యాయస్థానం.. దేవాదాయ చట్టలోని సెక్షన్ 70 , 11 నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్ కు సీజీఎఫ్ నిధులు కేటాయిస్తున్నారని స్పష్టంచేసింది . ఆ విధానం చట్ట విరుద్ధమని పేర్కొంటూ జీవోని 2శాతం నిధుల కేటాయింపునకు సంబంధించిన భాగాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
Body:చెత్తరహిత తెనాలి గా కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిదీ అని తెనాలి మున్సిపల్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం రెండు పుట్టల విధానంతో ప్రారంభించి home compost విధానాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తుంది గత నెల రోజులుగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ 2 బట్టల విధానం ప్రవేశపెట్టింది 35,000 కుటుంబాలున్న తెనాలి పట్టణంలో లో ఇప్పటికే ఐదువేల మందికి అవగాహన కల్పించి ఇంట్లోనే వచ్చే ఎరువుగా మార్చుకునేందుకు నగర దీపికలు ద్వారా అవగాహన కల్పిస్తున్నారు ప్రధానంగా అపార్ట్మెంట్లో ఉంటున్న మహిళలకు ఉద్యోగాలు కల్పించి డస్ట్ బిన్ లు పంపిణీ చేశారు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో లో చెత్త బండి మా సందులో కి రావద్దు రావాల్సిన అవసరం లేదని ప్రజలు చెప్పాలని తడి చెత్త పొడి చెత్త ఇంట్లోనే కంపోస్ట్ చేసుకోవాలని దాన్ని అవసరమైతే బాల సంఘం కొనుగోలు చేస్తుందని దీన్ని ప్రతి ఒక్కరూ అమలు చేయాల్సిందేనని ఆయన ప్రజలను కోరారు మహిళలు మాట్లాడుతూ ఈ విధానం బాగుందని దీని ద్వారా వచ్చే చెరువును అపార్ట్ మెంట్ లో నేల దగ్గరగా ఉన్న మొక్కలకు వాడుకోవడానికి బాగుంటుందని ఇలా చేయడం వల్ల చెత్త లేని తెనాలి గా చేయటానికి అవకాశం ఉంటుందని మహిళలు అన్నారు బైట్ సంక్రాంతి వెంకటకృష్ణ మున్సిపల్ కమిషనర్ తెనాలి బైట్ శివ కుమారి నగర దీపిక బైట్ బి వెంకటరమణ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ బైట్ బైట్ ఎస్ కనకదుర్గ home కంపోస్ట్ చేస్తున్న మహిళల బైట్ మహిళ home కంపోస్టు చేయబోతున్న మహిళ
Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో హోమ్ కంపోస్ట్ పై పురపాలక సంఘం అవగాహన సదస్సు