ETV Bharat / state

''మా సంగతి తేల్చడానికి మీరెవరయ్యా?''

కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తే.. సహించేది లేదని చెప్పారు.

chalasani sreenivas
author img

By

Published : Jul 18, 2019, 1:33 AM IST

చలసాని శ్రీనివాస్

రాష్ట్రం పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. గుంటూరులో నిర్విహించిన ఆ సంఘం రాష్ట్ర సమావేశానికి ఆయన హాజరయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని సైతం అస్థిరపర్చేందుకు ఉత్తరాది పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలు చేవలేనివారు కాదన్నారు. అధికార పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం విషయంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేశారు. చేతనైతే.. పోలవరానికి, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలన్నారు.

Intro:యాంకర్ వాయిస్ ..
పాఠశాలకు రాజకీయ రంగు అలుముకోవడంతో ఉపాధ్యాయులు రాక విద్యార్థినిలకు బోధించే వాళ్ళు లేక అవస్థలు పడుతున్న సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో కనిపిస్తుంది.

వాయిస్ ఓవర్...
బాలికలకు అన్ని వసతులతో కూడిన విద్యా బోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1983లో ఏపీ గురుకుల బాలికల విద్యాలయం స్థాపించడం జరిగింది. అప్పుడు నుంచి ఎందరో ఈ పాఠశాలల్లో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలు అలంకరించి ఉన్నారు . తుమ్మలపెంట గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2019 ఏడాదికి గాను 441 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ విద్యను బోధించేందుకు మంది పర్మినెంట్ ఉపాధ్యాయులు. పదిమంది ఒప్పందం ఉపాధ్యాయులు , ముగ్గురు సీఆర్పీలు ఉన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు కు విద్యార్థినిలు పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారని నేపథ్యంలో పాఠశాలలో ప్రిన్సిపాల్ సాంబశివరావు నలుగురిని తీసివేయడం జరిగింది . 2019 జూన్ నుంచి క్లాసులు ప్రారంభమైనాయి ఈ ఏడాదికి కొత్తవారైనా నలుగురిని విద్యార్థులకు విద్యను బోధించేందుకు ఒప్పంద ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ సాంబశివరావు తీసుకోవడం జరిగింది. గత రెండు సంవత్సరాల నుంచి విద్యా బోధన చేస్తున్న వారు రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి వారిని అభ్యర్థించి అదే పాఠశాలలో మమ్మల్ని కొనసాగించేలా చేయాలని వారిని వేడుకున్నారు. దీంతో రాజకీయ నాయకులు ప్రిన్సిపాల్ వద్దకు వచ్చి గత రెండు సంవత్సరాల నుంచి చెబుతున్నా ఉపాధ్యాయులను తిరిగి మరల విధుల్లోకి తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి ప్రిన్సిపాల్ సాంబశివరావు అంగీకరించకపోవడంతో రాజకీయ బలం ఉపయోగించి ప్రిన్సిపాల్ విధుల నుంచి తొలగించారు .ఆయన స్థానంలో అదే పాఠశాలలో ఉన్నటువంటి జగదీశ్వరి ను ప్రిన్సిపాల్ గా కొనసాగించాలని ఆదేశాలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా రెండు సంవత్సరాల నుంచే బోధిస్తున్న పాత ఉపాధ్యాయులను తీసుకోవాలని చెప్పారు . పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినిలు మాత్రం పాత ఉపాధ్యాయనీలు సక్రమంగా పాఠాలు బోధించ కపోవడంతో తద్వారా మేము ఫీల్ అవుతున్నామని.పాత వారిని తొలగించి కొత్తవారిని తీసుకోవాలని. లేకపోతే మేము టీసీలు తీసుకొని పాఠశాల నుంచి వెళ్లిపోతామని విద్యార్థినిలు కన్నీరుమున్నీరుగా విలపించారు . ఈ విషయం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు పరిశీలించేందుకు ఏపీ మీ గురుకుల బాలికల ఉన్నత పాఠశాల రీజనల్ సహాయ కార్యదర్శి డీసీ వెంగయ్య పాఠశాలకు వచ్చి ఎవరు ఉత్తమమైన విద్యను బోధిస్తున్నారు అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులు చెప్పిన అంశాలను గుర్తుంచుకొని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ సభ్యులు నైపుణ్యత ను పరీక్షించడం జరిగింది . ఉపాధ్యాయునీలకు కొనసాగుతున్న వివాదానికి కమిటీ ద్వారా ముగింపు తీసుకువచ్చామన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గణితం ,విజ్ఞానశాస్త్రం, ఆంగ్లము సబ్జెక్టులకు కొత్త పాత ఉపాధ్యాయులకు నైపుణ్యత పరీక్షలను నిర్వహించి తీసుకోవడం జరిగిందన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోనవకుండా కొత్తగా ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు మాత్రం తమకు గతంలో బోధించినవారు కాకుండా కొత్తవారు మాకు బోధించేలా చేయాలని వారు వేడుకుంటున్నారు.

బైట్స్..
1. బాలికలు
2. బాలికలు
3. బాలికలు
4. డీసీ , వెంగయ్య. ఏపీ గురుకుల పాఠశాల ఉప కార్యదర్శి..

Body:గురుకుల పాఠశాలలో లో విద్యార్థుల కొరత

Conclusion:యాంకర్ వాయిస్ ..

4. డీసీ. వెంగయ్య. ఏపీ గురుకుల పాఠశాల ఉప కార్యదర్శి..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.