ETV Bharat / state

ఆర్టీజీఎస్ సీఈవోగా అహ్మద్​బాబు..ఉత్తర్వులు జారీ

ఆర్టీజీఎస్​ సీఈవోగా ఎ.బాబును నియమిస్తూ... సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.

author img

By

Published : Jul 16, 2019, 4:54 PM IST

ఆర్టీజీఎస్ సీఈవోగా అహ్మద్​బాబు
ఆర్టీజీఎస్ సీఈవోగా అహ్మద్​బాబు

ఆర్టీజీఎస్‌ సీఈవోగా ఎ.బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాబుకు ఆర్టీజీఎస్‌ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆర్టీజీఎస్ సీఈవోగా అహ్మద్​బాబు

ఆర్టీజీఎస్‌ సీఈవోగా ఎ.బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాబుకు ఆర్టీజీఎస్‌ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండీ...

'వైఎస్ ఆత్మ వచ్చి..మాట్లాడండని చెప్పిందేమో'

Intro:AP_GNT_26_16_ANU_EMPLOYEES_DHARNA_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) పదోన్నతులు కల్పించాలంటూ గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. జూన్ 30న 19 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారని వారి స్థానంలో వారి స్థానంలో మిగిలిన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలంటూ ఉప కులపతి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఉప కులపతి ఆచార్య రాంజీ నీ కార్యాలయంలో బయటకు వెళ్లకుండా దిగ్బంధించారు. తమకు బదిలీల దస్త్రంపై సంతకం చేసిన తర్వాతే బయటకు వెళ్లాలని బైఠాయించారు. బుధవారం నుంచి విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు.


Body:bites


Conclusion:రాజశేఖర్, అధ్యక్షులు, ఉద్యోగుల సంఘం

శ్రీనివాస్ రావు, సంయుక్త కార్యదర్శి, ఉద్యోగుల సంఘం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.