ETV Bharat / state

సీఎం సభకు వచ్చి ఇబ్బందుల్లో విద్యార్థులు.. ముందే ట్యాబ్​ల పంపిణీ - ఇబ్బందులు పడ్డ సీఎం సభకు వచ్చిన విద్యార్థులు

STUDENTS SUFFERED IN CM JAGAN MEETING: బాపట్ల జిల్లాలో సీఎం సభకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. సభాస్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే బస్సులు నిలిపివేయడంతో నడవాల్సి వచ్చింది. సభలో ఖాళీ లేదంటూ కొందరు విద్యార్థులకు సీఎం పంపిణీ చేయక ముందే ట్యాబ్‌లు ఇచ్చి పంపేశారు.

STUDENTS SUFFERED IN CM JAGAN MEETING
STUDENTS SUFFERED IN CM JAGAN MEETING
author img

By

Published : Dec 21, 2022, 12:31 PM IST

Updated : Dec 21, 2022, 12:57 PM IST

STUDENTS SUFFERED IN CM MEETING : బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎడ్లపల్లి.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం సభకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. వేదికకు దాదాపు 2కిలోమీటర్ల దూరంలోనే.. విద్యార్థులు తల్లితండ్రులను తరలించిన బస్సులను నిలిపివేయడంతో.. నడవాల్సి వచ్చింది. తీరా దగ్గరలోకి వెళ్లేసరికే.. సభా ప్రాంగణంలో ఖాళీ లేదంటూ.. చాలా మందిని వెనక్కి పంపారు. కొందరు విద్యార్థులకు సీఎం పంపిణీ చేయక ముందే ట్యాబ్‌లు ఇచ్చి పంపేశారు. కనీసం మంచినీటి వసతిని కూడా లేదంటూ వాపోయారు.

సీఎం సభకు వచ్చి ఇబ్బందుల్లో విద్యార్థులు.. ముందే ట్యాబ్​ల పంపిణీ

ఇవీ చదవండి:

Last Updated : Dec 21, 2022, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.