ఇదీ చదవండి : ఆ ఊరు స్థానిక ఎన్నికలను బహిష్కరించింది.. ఎందుకంటే..!
తాడిపత్రిలో ఉద్రిక్తత..జేసీపైకి దూసుకెళ్లిన వైకాపా శ్రేణులు - జేసీ దివకార్ రెడ్డిపైకి దూసుకెళ్లి వైకాపా శేణులు
తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జేసీ దివాకర్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన దివాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయంలో హర్షవర్ధన్ ఉన్నందున తర్వాత పంపిస్తామని పోలీసులు అన్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అందరినీ అక్కడినుంచి పంపించి వేశారు.
జేసీ దివాకర్ రెడ్డిపైకి దూసుకెళ్లి వైకాపా శేణులు
ఇదీ చదవండి : ఆ ఊరు స్థానిక ఎన్నికలను బహిష్కరించింది.. ఎందుకంటే..!