ETV Bharat / state

ప్రేమ పేరుతో యువకుడు మోసం.. న్యాయం కోసం యువతి పోరాటం

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. నాలుగేళ్లు కలిసి తిరిగాడు.  తీరా ఉద్యోగం వచ్చాక ముఖం చాటేశాడు. కట్నం మీద ఆశతో ప్రేమించిన అమ్మాయిని కాదని వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.

ప్రేమపేరుతో యువకుడి మోసం.. న్యాయంకోసం యువతి పోరాటం
author img

By

Published : Sep 15, 2019, 9:42 AM IST

ప్రేమ పేరుతో యువకుడి మోసం.. న్యాయంకోసం యువతి పోరాటం

అనంతపురం జిల్లా గాండ్లపెంటలో ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి పోలీసులను ఆశ్రయించింది. నాలుగేళ్లపాటు ప్రేమించుకున్నామనీ.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ముఖం చాటేశాడని యువతి ఆరోపించింది. అతనికి ఇటీవలే ఔట్​సోర్సింగ్ కింద బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని.. కట్నం కోసం మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడని తెలిపింది. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.

ఇవీ చదవండి..

'ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు'

Intro:Ap_Nlr_02_14_Rottela_Panduga_Narayana_Kiran_Av_R_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగను మాజీ మంత్రి, తెదేపా నేత నారాయణ సందర్శించారు. బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన నారాయణ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బారాషహీద్ దర్గా అన్ని విధాలా అభివృద్ధి చెందిందని నారాయణ చెప్పారు. నారాయణతో పాటు ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ లు పాల్గొన్నారు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.