ETV Bharat / state

యువకుడు ఆత్మహత్య.. కుటుంబసభ్యుల మందలింపే కారణమా? - యువకుడి ఆత్మహత్య తాజా వార్తలు

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గానిపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కోప్పడ్డారనే.. ఈ పని చేసి ఉంటాడని అతని స్నేహితులు అనుమానం వ్యక్తం చేశారు.

young man suicide at anantapuram
అనంతపురంలో యువకుడి ఆత్మహత్య
author img

By

Published : May 5, 2020, 1:37 PM IST

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గానిపల్లి గ్రామానికి చెందిన రమేష్.. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు మందలించడం వల్లే మనస్థాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని స్నేహితులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి:

ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.