ETV Bharat / state

రెవెన్యూ కార్యాలయం ఎదుట యువరైతు ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా చండూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఓ యువరైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆన్​లైన్​లో భూమి నమోదు కోసం రెండేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

young farmer suicide attempt at chandur mro office
రెవెన్యూ కార్యాలయం ఎదుట యువరైతు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Nov 13, 2020, 11:04 PM IST

Updated : Nov 16, 2020, 5:11 PM IST

రెండేళ్లుగా తిరుగున్నా భూమి వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయడం లేదని విసిగిపోయిన యువరైతు.. రెవెన్యూ కార్యాలయం ముందు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా చండూరు మండల కేంద్రానికి చెందిన యువరైతు వెంకటేశ్.. రెండేళ్ల క్రితం భూమి కొనుగోలు చేశాడు. అన్​లైన్​లో నమోదు చేయడానికి సంబంధించిన దస్తావేజులు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఇచ్చాడు. ఆన్​లైన్​లో ఎక్కించాలని రెండేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోట్లేదని మస్తాపంచెందాడు. ఆవేదనతో కార్యాలయం ఎదుటనే ఆ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోయాడు. గమనించిన ఇతర రైతులు అతన్ని వెంటనే పక్కకు తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

కొత్త జిల్లాలపై కదలిక.. జనవరికల్లా ఏర్పాటుకు సిద్ధం!

Last Updated : Nov 16, 2020, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.