ETV Bharat / state

ఆగ్రహావేశాల మధ్య ఐఏబీ సమావేశం - officials

అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఐఏబీ సమావేశం ప్రజాప్రతినిధుల ఆగ్రహావేశాల మధ్య కొనసాగింది. హంద్రీనీవా నుంచి పీఏబీఆర్​కి నీరు విడుదల చేయాలంటూ వైకాపా శాసనసభ్యులు అనంతవెంకట రామిరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ఆగ్రహం
author img

By

Published : Aug 26, 2019, 9:41 PM IST

ఆగ్రహావేశాల మధ్య ఐఏబీ సమావేశం

అనంతపురం జిల్లాలో కాలువలకు నీటి విడుదలపై నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఐఏబీ సమావేశంలో నీటి విడుదలపై అనంతపురం, కడప జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఏ కాలువకు ఎంత నీరిస్తారు, ఏ చెరువును ఎలా నింపుతారనే విషయంలో స్పష్టత కొరవడిందంటూ ఎమ్మెల్యేలు జలవనరులశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తప్పుల తడకగా ప్రణాళికలు తయారుచేసి హెచ్​ఎల్సీ, హంద్రీనీవా నీటిని నాలుగేళ్లుగా వృథా చేశారంటూ ధర్మవరం, అనంతపురం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డిలు మండిపడ్డారు. కాలువ చివరి ఆయకట్టు నుంచి తొలుత నీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. హెచ్​ఎల్సీ కాలువ పరిధిలో కడప జిల్లా పేరే లేకుండా చేశారని, అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆ జిల్లాకు చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంధ్రనాథరెడ్డిలు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.

ఇదీ చదవండి

'రాజధాని భూముల అంశంపై పోరాడుతాం'

Intro:ap_vja_140_11_ysrcp_nethalu_byndavar_udrikatha_av_c5. కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు లో ఇద్దరు వైఎస్ఆర్ సీపీ నేతలపై బైండోవర్ చేసిన పోలీసులు ఉదయం తీసుకెళ్లి ఐదున్నరకు వదిలి పెట్టిన పోలీసులు వచ్చేసరికి పోలింగ్ టైమింగ్ అయిపోవడంతో ఓటు వేయడానికి అంగీకరించని అధికారులు దీంతో తమ వర్గం వారితో నూజివీడు నియోజవర్గ వైఎస్ఆర్సిపి నేత మేక ప్రతాప్ అప్పారావు రోడ్డుపై బైఠాయించారు దీంతో తమ వర్గం వారిని పోలింగ్ గేటు వద్ద ఆందోళన పరిస్థితి ఉద్ధృతి ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:వైఎస్సార్ సిపి నేతలు బైండోవర్

Conclusion:వైఎస్సార్ సిపి నేతలు బైండోవర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.