.
మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా శ్రేణుల మానవహారం - ycp leaders rally news in kalyanadurgam
రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని వైకాపా శ్రేణులు మానవహారం ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పలువురు వైకాపా నాయకులు... కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేస్తూ... స్థానిక టీ-కూడలిలో ప్రదర్శన నిర్వహించారు.
మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా శ్రేణుల మానవహారం
.
ఇదీ చూడండి: మూడు రాజధానులపై అనకాపల్లిలో సంతకాల సేకరణ