వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన ధరలు పొందాలంటే ప్యాకేజింగ్ కీలకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆకర్షణీయ ప్యాకేజింగ్‌తోనే మంచి ధరలు పొందే అవకాశం ఉంటుంది. రైతు పండించే అనేక ఉత్పత్తులకు కొన్ని కంపెనీలు ఆకట్టుకునే ప్యాకింగ్‌తో నాలుగు రెట్ల ధరతో అమ్ముకుని లాభాలని అర్జిస్తున్నారు. ఇక నుంచి పండించిన పంటకు రైతే ప్యాకింగ్ చేసి విక్రయించే దిశగా.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థ.. అనంతపురంలో ఉద్యాన రైతులకు ప్యాకింగ్‌పై కార్యశాల నిర్వహించింది. ఏ పంట ఎలా ప్యాకింగ్ చేయాలన్నదానిపై అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి: