ETV Bharat / state

కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య - ananthapuram crime news

కడుపు నొప్పి భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా ముతుకురు గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Sep 14, 2020, 7:14 AM IST

అనంతపురం జిల్లా గుడిబండ మండలం ముతుకూరు గ్రామంలో ఓ వివాహిత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శంకరగల్లు గ్రామానికి చెందిన అంకితకు, ముతుకూరు గ్రామానికి చెందిన నరసింహమూర్తితో రెండు నెలల క్రితం వివాహమైంది. అంకిత తరుచూ కడుపునొప్పితో బాధపడుతుండేది.

ఆసుపత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఈ క్రమంలో కడుపునొప్పి తాళలేకే ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.