గ్రామ వాలంటీర్ ఆత్మహత్య
గ్రామ వాలంటీర్ ఆత్మహత్య - అనంతపురం జిల్లాలో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య
చేసిన అప్పులు భారమై ఓ గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా అయ్యగారిపల్లిలో జరిగింది. అయ్యగారిపల్లికి చెందిన రవి కుమార్ అనే గ్రామ వాలంటీర్ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు సంవత్సరాలుగా పొలంలో పంట దిగుబడి రాకపోవటంతో ఆత్మహత్యకు కారణం అని...అప్పులు కూడా పెరిగిపోవటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. అతని మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
![గ్రామ వాలంటీర్ ఆత్మహత్య Village volunteer suicide in ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6222412-46-6222412-1582800785178.jpg?imwidth=3840)
గ్రామ వాలంటీర్ ఆత్మహత్య
గ్రామ వాలంటీర్ ఆత్మహత్య
ఇదీ చూడండి:వాహనం దిగి నడుస్తూ వెళ్లిన చంద్రబాబు భద్రత దృష్ట్యా తిరిగి...!
TAGGED:
గ్రామ వాలంటీర్ ఆత్మహత్య