అనంతపురం జిల్లా మడకశిర మండలం జమ్మానిపల్లిలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవాలనే సంకల్పంతో తారక్ పుట్టినరోజున ప్రతీ ఇంటికి ఐదు రకాల కూరగాయలను అందించామని అభిమానులు తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కూరగాయల పంపిణీ - junior ntr birthday celebrations at ananthapur dist
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా... జమ్మానిపల్లిలో ఆయన అభిమానులు ప్రతీ ఇంటికి ఐదు రకాల కూరగాయలు పంపిణీ చేశారు.

తారక రాముడు పుట్టినరోజు..అభిమానులు కూరగాయల పంపిణీ
అనంతపురం జిల్లా మడకశిర మండలం జమ్మానిపల్లిలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవాలనే సంకల్పంతో తారక్ పుట్టినరోజున ప్రతీ ఇంటికి ఐదు రకాల కూరగాయలను అందించామని అభిమానులు తెలిపారు.
ఇదీ చదవండి:
దుకాణాలు తెరుస్తున్నారా.. ఇవి పాటిస్తే మేలు!