ETV Bharat / state

రైలు కింద పడి చేనేత కార్మికుడి ఆత్మహత్య - తాడిపత్రి

ఏం కష్టమొచ్చిందో తెలియదు. చేనేత కార్మికుడు ప్రాణాలు వదిలాడు. తాడిపత్రిలో రైలుకింద పడి నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడే వస్తానంటూ వెళ్లాడనీ.. ఇలా ప్రాణాలు తీసుకుంటాడని తెలియదని కుటుంబసభ్యులు రోధించారు.

రైలు కింద పడి చేనేత కార్మికుడి ఆత్మహత్య
author img

By

Published : Jul 15, 2019, 1:00 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం యల్లనూరు రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి చేనేత కార్మికుడు బలవన్మవణానికి పాల్పడ్డాడు. పట్టణంలోని వివేకానగర్​కి చెందిన బండారు కృష్ణమూర్తి చేనేత పనులు చేస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం పాత మగ్గాలు తీసేసి విద్యుత్ మగ్గాలు ఏర్పాటు చేసుకున్నాడు. దీనికోసం లక్ష రూపాయలు అప్పు చేశాడు. ఆరోగ్యం బాగాలేదని రాత్రంతా సరిగా పడుకోలేదని... ఇప్పుడే వస్తానని చెప్పి తెల్లవారుజామున బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతలో ఇలా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందని కన్నీమున్నీరు అవుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు .

ఇవీ చదవండి..

ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిన గేదె..కాపాడిన స్థానికులు

Intro:Ap_Vsp_105_14_Agitation_Aginest_Jute_Agreement_Agrement_Ab_AP10079
ది రాము భీమునిపట్నం నియోజవర్గం విశాఖ జిల్లా

Body:విశాఖ జిల్లా భీమునిపట్నం జూన్ పరిధి చిట్టివలస బంతాట మైదానంలో ఏ ఐ టి యు సి, టిఎన్ టియుసి సంఘాల ఆధ్వర్యంలో చిట్టివలస జూట్ మిల్లు కార్మికుల బకాయిలపై అభిప్రాయాల సేకరణకు సమావేశం జరిగింది 2009 ఏప్రిల్ 20 తేదీన చిట్టివలస జూట్ మిల్ అక్రమ లాకౌట్ గురైంది అప్పటి నుండి ఎన్నో ఉద్యమాలు ర్యాలీలు ధర్నాలు నిరాహార దీక్షలు జరిగాయి ఎట్టకేలకు రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చిట్టివలస జూట్ మిల్ శాశ్వత కార్మికులకు 25000 తాత్కాలిక కార్మికులు పదివేలు చొప్పున ఇచ్చేందుకు యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై ఐఎన్టియుసి కాంగ్రెస్ కార్మిక సంఘాలు మాత్రమే సంతకాలు చేశాయి. టియన్ టి సి ఏ ఐ టి యు సి కార్మిక సంఘాలు చిట్టివలస జూట్ మిల్ బకాయిలు ఒప్పందం పై అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది.ఈ సభలో కార్మిక సంఘాల ప్రతినిధులు పై కార్మికులు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తగరపువలస లో ఉన్న కాంగ్రెస్ కార్మిక సంఘం కార్యాలయం కి కార్మికులు చేరుకొని సంఘ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు

Conclusion:పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లించాలని అంతవరకు చిట్టివలస జూట్ క్వార్టర్స్ ను ఖాలీ చేసే ప్రసక్తే లేదని ఖరాఖండిగా తెలిపారు. కార్మిక సంఘాలు ప్రతినిధులు కార్మికులతో మాట్లాడుకుంటున్నారని ఇదే కొనసాగితే తగిన బుద్ధి చెప్తామని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ లాకౌట్ కాలంలో వేతనంతో కూడిన బకాయిలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు
బైట్: కార్మికుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.