ETV Bharat / state

రెండు వాహనాలు ఢీ..తృటిలో తప్పిన ప్రమాదం

author img

By

Published : Aug 4, 2020, 1:11 PM IST

అనంతపురం జిల్లా తనకల్లులో 42వ నెంబరు జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

two vehicles crsahed in anantapur dst  thanakallu

అనంతపురం జిల్లా తనకల్లులో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. 42 వ నెంబరు జాతీయ రహదారిపై తనకల్లు బస్టాండ్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాణాపాయం తప్పడంతో వాహనచోదకులుతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి

నిండు గర్భిణిని ఆసుపత్రిలోకి రానివ్వని సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.