- అనంతపురం జిల్లా కదిరి - హిందూపురం రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని... సిమెంటు లారీ ఢీకొన్న ప్రమాదంలో కదిరికి చెందిన అక్బర్, అప్పల్ల తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం అనంతపురం తరలించారు.
జిల్లాలోని తనకల్లు మండలం కొర్థికోట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో భాను ప్రసాద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
ఇదీ చదవండి: