ETV Bharat / state

కుప్పకూలిన భారీ వృక్షం… తప్పిన పెను ప్రమాదం - tree fallen near kalyandurgam phc centre

కళ్యాణదుర్గం పీహెచ్​సీ ప్రహరీ పక్కన ఉన్న పెద్ద వృక్షం కుప్పకూలిపోయింది. చెట్టు కింద పార్క్​ చేసిన వాహనాలు పాక్షికంగా  దెబ్బతిన్నాయి. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

tree fallen near phc centre at kalyanadurgam
కుప్పకూలిన కళ్యాణదుర్గం పీహెచ్​సీ ప్రహరీ పక్కన ఉన్న వృక్షం
author img

By

Published : Aug 7, 2020, 7:32 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ పక్కనే ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు కుప్పకూలే సమయంలో విద్యుత్​ తీగలపై పడి ఒక్కసారిగా మంటలు వచ్చాయని స్థానికులు తెలిపారు. విద్యుత్​ శాఖ వారు అప్రమత్తమై సరఫరాను నిలిపివేశారు. ఆ సమయంలో పరిసర ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కానీ చెట్టు కింద పార్క్​ చేసిన వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పెద్ద ప్రమాదం తప్పిందని ఆ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి :

చెట్టు కొమ్మకు యువకుడి మృతదేహం..మృతిపై అనుమానాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.