రాయలప్పదొడ్డి గ్రామ శివార్లలో చిరుత సంచారం అలజడి రేపింది. గ్రామానికి సమీపంలోనే చిరుత జింకను వేటాడి ప్రాణాలు తీసింది. ఈ ఘటనతో రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి పొలాల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారు. చిరుత దాడిలో మృతి చెందిన జింకకు అటవీశాఖ అధికారులు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు.
ఇవీ చూడండి...