ETV Bharat / state

పోలీసు నిఘా ఉన్న బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ

బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ జరిగింది. 20 తులాల బంగారం, 30 వేల రూపాయలు అపహరణకు గురైయ్యాయి. అనంతపురంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.

author img

By

Published : Jul 20, 2019, 10:31 AM IST

sbi-bank-manager-house
ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ

అనంతపురంలోని ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ గృహంలో చోరీ జరిగింది. శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి...20 తులాల బంగారం, 30 వేల నగదు దోచుకెళ్లినట్లు బాధితులు చెప్పారు. బ్యాంకు మేనేజర్ ప్రసాద్ ఇంటికి...హౌస్ మానిటరింగ్ యాప్ ఉన్నప్పటికీ ఆయన ఉపయోగించలేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి...దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Intro:AP_CDP_26_20_MLA_VARDU_BATA_AP10121

విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి
కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

Body:ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించే లక్ష్యంతో కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇ పురపాలికలు వార్డు బాట నిర్వహించారు కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని పలు వీధుల్లో ఎమ్మెల్యే గారు వీధులను పరిశీలించారు సిమెంట్ రోడ్లు మురుగు కాలువ అవసరాన్ని తెలుసుకున్నారు ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే వీధిలో చేపట్టవలసిన పనుల తో పాటు వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు గుర్తించిన సమస్యలను పరిష్కరించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు అభివృద్ధికి పురపాలక నిధులతో పాటు అవసరమైతే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు

byte: రఘురాం రెడ్డి ఎమ్మెల్యే మైదుకూరు కడప జిల్లా

Conclusion:

For All Latest Updates

TAGGED:

banksbichori
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.