ETV Bharat / state

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి - అనంతపురం జిల్లా నేర వార్తలు

అనంతపురం జిల్లా గోపురాజుపల్లిలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు.

The person killed by the electrocution in gopurajapalli anathapuram district
విద్యుద్ఘాతానికి గురై వ్యక్తి మృతి
author img

By

Published : May 10, 2020, 7:00 PM IST

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గోపురాజుపల్లికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కుప్పం ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.